Thrishakthi Logo
Banner showcasing Thrishakthi

Seva List

నిత్యార్చన (Daily Worship):

ఉ: 7:00 - త్రిశతి నామార్చన
Morning 7:00 – Trishati Nama Archana
మ: 12.00 - మహానివేదన
Afternoon 12:00 – Maha Naivedyam
సా: 7:30 - మహా నీరాజనం
Evening 7:30 – Maha Neerajanam

నిత్యవిధులు (వార దేవత) Daily Rituals (Presiding Deity of the Day):

ఉ: 8:00 - అభిషేకం, అలంకారం, అర్చన
Morning 8:00 – Abhishekam, Alankaram, Archana
సా: 5:30 - సహస్ర నామార్చన
Evening 5:30 – Sahasra Nama Archana
ఆదివారము: సూర్యనారాయణ
Sunday: Surya Narayana
సోమవారము: మరకత ఇష్ట కామేశ్వర స్వామి
Monday: Marakata Ishta Kameshwara Swamy
మంగళవారము: సుబ్రహ్మణ్య స్వామి & ఆంజనేయ స్వామి
Tuesday: Subrahmanya Swamy & Anjaneya Swamy
బుధవారము: మహాగణపతి
Wednesday: Maha Ganapati
గురువారము: మేధా దక్షిణమూర్తి & శ్రీ హయగ్రీవ స్వామి
Thursday: Medha Dakshinamurthy & Sri Hayagriva Swamy
శుక్రవారము: మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ
Friday: Maha Kali, Maha Lakshmi, Maha Saraswati

నక్షత్ర ఆధారంగా Based on Nakshatra (Star):

కృత్తిక: సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, అర్చన, హోమం
Krittika: Abhishekam, Archana, and Homam to Subrahmanya Swamy
ఆర్ద్ర: మృత్తికా లింగార్చన, అన్నాభిషేకం (శివుడు)
Ardra: Mruttika Linga Archana, Annabhishekam (Lord Shiva)
శ్రవణం: అష్టోత్తర శత కలశాభిషేకము, నారాయణ హోమం (వేంకటేశ్వర స్వామి)
Shravanam: Ashtottara Shata Kalasha Abhishekam, Narayana Homam (Venkateshwara Swamy)
పూర్వాభాద్ర: మన్యుసూక్త అభిషేకం, సిందూరార్చన, వడమాల సమర్పణ (ఆంజనేయ స్వామి)
Purvabhadra: Manyu Sukta Abhishekam, Sindura Archana, Garland Offering (Anjaneya Swamy)

మాసవారి ఆరాధనలు (Monthly Rituals):

పౌర్ణమి: శ్రీ సూక్త హోమం, కళ్యాణోత్సవం
Pournami: Sri Sukta Homam, Kalyanotsavam
బహుళ చతుర్దశి: చండీ హోమం
Bahula Chaturdashi: Chandi Homam

వార్షిక సేవలు (Annual Services):

శరన్నవరాత్రులు
Sharannavaratri Festival
వినాయక నవరాత్రులు
Vinayaka Navaratri Festival
మాఘమాస బ్రహ్మోత్సవములు
Magha Month Brahmotsavams
శ్రావణ శుక్రవార అలంకారములు
Shravana Friday Special Alankarana
కార్తిక మాస శివారాధన
Kartika Month Shiva Worship
కార్తిక పౌర్ణమి దీపోత్సవం
Kartika Pournami Deepotsavam

విశేష సేవలు (Special Services):

గో సేవ
Go Seva (Cow Service)
అన్నదానం
Annadanam (Free Food Distribution)
నిత్య దీపారాధన
Daily Lamp Worship
నిత్య నైవేద్యములు
Daily Offerings

ఆర్జిత సేవలు (Paid / Special Sevas):

అక్షరాభ్యాసం
Aksharabhyasam (Initiation into Learning)
అన్నప్రాశన
Annaprasana (First Feeding Ceremony)
ఉపనయన సంస్కారం
Upanayana Samskara
అన్ని విధముల హొమములు
All Types of Homams
వాహన పూజ
Vehicle Puja
నవగ్రహ హోమము
Navagraha Homam
నక్షత్ర శాంతి
Nakshatra Shanti
వడిబియ్యం
Vadi Biyyam Offering
వస్త్ర సమర్పణ
Cloth Offering
రుద్రాభిషేకం
Rudrabhishekam
పాశుపతాభిషేకము
Pashupata Abhishekam
పుట్టినరోజు - ఆయుష్య హోమం
Birthday – Ayushya Homam
పెళ్ళిరోజు - శ్రీ లక్ష్మీ నారాయణ హోమం
Wedding Anniversary – Sri Lakshmi Narayana Homam
షష్టిపూర్తి ఉత్సవము
Shashti Poorthi Celebration

సభ్యత్వం( Membership )

Daily Pooja's

Navagraha Pooja
Navagraha Pooja

Kanaka Durga Temple, officially known as Sri Durga Malleswara Swamyvarla Devasthanam, is a Hindu temple dedicated to Kanaka Durga.

Rudra Abhishekam
Rudra Abhishekam

Kanaka Durga Temple, officially known as Sri Durga Malleswara Swamyvarla Devasthanam, is a Hindu temple dedicated to Kanaka Durga.

Ganapathi Pooja
Ganapathi Pooja

Kanaka Durga Temple, officially known as Sri Durga Malleswara Swamyvarla Devasthanam, is a Hindu temple dedicated to Kanaka Durga.